• లాగిన్ / నమోదు
  • Telangana

    టైటిల్ వివాదాలు ‘సివిల్‌’లోనే తేల్చుకోవాలి

    రాజధానిలో దశాబ్దాల నుంచి ఉన్న ఆస్తి వివాదానికి సంబంధించిన రిట్పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 226 కింద జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తీవ్రమైన టైటిల్వివాదాల పరిష్కారం కోసం ఆయా వ్యక్తులు సివిల్కోర్టును ఆశ్రయించాలని ఆదేశిస్తూ పలు పిటిషన్లను కొట్టివేసింది. అసలైన రికార్డులు లేకపోవడం, పత్రాల ప్రామాణికతకు సంబంధించి విరుద్ధమైన వాదనలు ఉన్నప్పుడు.. అలాంటి వివాదాలను పరిష్కరించడానికి సివిల్దావానే సరైన మార్గమంటూ జస్టిస్సీవీ భాస్కర్రెడ్డి తీర్పు వెలువరించారు

     

    షేక్పేట్గ్రామం (ప్రస్తుతం బంజారాహిల్స్రోడ్నంబర్‌ 4) సర్వే నంబర్‌ 396 (సవరించిన సర్వే నం. 225)లోని ఏడెకరాలకు సంబంధించి దశాబ్దా లుగా వివాదాలున్నాయి.  భూమి తొలుత హైదరాబాద్మాజీ ప్రధాన మంత్రి (దివాన్‌) మహారాజా సర్కిషన్పెర్షాద్యాజమాన్యంలో ఉంది. తర్వాత  భూమి రెవెన్యూ రికార్డుల్లో జూబ్లీహిల్స్గైరా జిరాయట్టి పట్టాగా నమోదై ఉంది. కాగా, మహారాజా కిషన్పెర్షాద్చట్టబద్ధమైన వారసులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు

    వ్యాఖ్యానించండి

    న్యూస్ లెటర్

    ఉండడానికి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి.